ప్రణాళిక సమాచారం

ఈస్టరు కథనమూనా

The Story of Easter

DAY 3 OF 7

బుధవారం



యేసు చివరిగా ఒక అభ్యర్థన చేసాడు. మరుసటి రోజు ఆయన ఎదుర్కొబోతున్న దానిని గూర్చి ఆయనకు తెలుసు, కానీ అయన చేసిన చివరి ప్రార్థన ఆయనకోసం కాదు, మీ కోసం. మన అందరి కోసం. యేసు తన అనుచరుల కోసం ప్రార్థించాడు. మన కోసము యేసు చేసిన ప్రార్ధన దేవుని చిత్తమును అర్ధము చేసుకోటానికి ఒక అద్భుతమైన కిటికీ వంటిది. యేసు ప్రార్థనకు ఈ వారము ఒక జవాబుగా ఉందాము. ఎలాగో తెలియాలంటే అయన ప్రార్థన లోని ప్రతి పదము గమనించండి. ఈ వారాంతంలో, ప్రపంచ చర్చి అయన పునరుద్దానాన్ని జరుపుకునేందుకు ఏకమవుతుంది, దేవుని తో ఒకటవుటకు మరియు ఒకరితో ఒకరు ఒకటవుటకు మార్గాల కోసం అన్వేషిద్దాము. యేసు ప్రార్థనను మీ ప్రార్థనగా చేసుకోండి, అప్పుడు ప్రపంచము ఆయన మహిమను చూచి మన ఐక్యత మరియు దేవుని ప్రేమ ద్వారా ఆయనను తెలుసుకుంటారు.

వాక్యము

Day 2Day 4

About this Plan

The Story of Easter

ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్ర...

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మీరు Life.Church గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సందర్శించండి: www.Life.Church

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy