ప్రణాళిక సమాచారం

ఈస్టరు కథనమూనా

The Story of Easter

DAY 1 OF 7

సోమవారం



ఈ రచనాభాగము భూమిపై యేసు జీవితానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశ్యాలలో ఒకదాన్ని వివరిస్తుంది, అది ఏమిటంటే దేవుడు మనము ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో దానిని ఒక మానవ ఉదాహరణగా జీవించి చూపించటము. యేసు "నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెను" అన్నారు. ఈ ఆజ్ఞ యొక్క అత్యంత అమోఘమైన విషయమేమిటంటే మనకు జీవించటానికి అవసరమైన శక్తి ప్రతిపాదన రూపముగా ఇవ్వబడుతుంది. మన స్వశక్తితో దేవుని కుమారుడిలా జీవించాలని యేసు కోరటంలేదు లేదు కానీ - ఆయన పునరుత్థానము ద్వారా ఆయన బలాన్ని పొందుకుంటున్నాము. ఈదినము, క్రీస్తు మనకు ఒక మాదిరిగా మిగిలిన విషయాన్నీ ధ్యానించండి. మీ సొంత సంబంధాలలో మరియు పరిస్థితులలో పాదములను కడుగుట ఏ వివిధముగా ఉంటుంది? యేసు తన స్నేహితుల కోసము చేసినట్లుగా మీరు ఇతరులకు ఈ విధమైన ప్రాథమిక పద్ధతిలో ఎలా సేవ చేయవచ్చు?

వాక్యము

Day 2

About this Plan

The Story of Easter

ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్ర...

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మీరు Life.Church గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సందర్శించండి: www.Life.Church

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy