ప్రణాళిక సమాచారం

దేవుని సువార్త (బాలల కొరకు బైబిల్ App)నమూనా

Bible App for Kids - God's Good News

DAY 2 OF 5

మనతో ఎల్లప్పుడు: పరిశుద్ధాత్మ దేవుడు


మనలను ఎప్పుడూ ఒంటరిగా విడువనని యేసు వాగ్దానం చేశాడు. మనతో ఎల్లప్పుడూ ఉండేందుకై దేవుడు తన పరిశుద్ధాత్ముని పంపాడు.
యేసును మనం నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివశించడానికి వస్తాడు. అప్పుడు ఆత్మ ఫలం మన జీవితంలో ఎదగడం ప్రారంభమౌతుంది. ఆత్మఫలమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ విధంగా, యేసు జీవించిన విధంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని మారుస్తాడు, అలా దేవునిని ఇతరులకు మనం చూపించగలుగుతాము.

వాక్యము

Day 1Day 3

About this Plan

Bible App for Kids - God's Good News

ఈ ప్రణాళిక పిల్లలు తమను దేవుడు ప్రేమిస్తున్నారని మరియు వారితో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దేవుని గొప్ప కథలో పిల్లలు కూడా ఆహ్వానించబడ్డారు మరియు యేసును విశ్వసించడం మరియు అనుసరిం...

More

OneHope తొ YouVersion భాగస్వామ్యం, www.bible.com/te/kids

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy