ప్రణాళిక సమాచారం

దేవుని సువార్త (బాలల కొరకు బైబిల్ App)నమూనా

Bible App for Kids - God's Good News

DAY 1 OF 5

యేసు ప్రేమ మరియు క్షమాపణను అంగీకరించడం


దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు! తన కుమారుడైన యేసును మన పాపములకై మరణించడానికి పంపాడన్నదే దేవుని సువార్త. యేసును బట్టి, దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండగలం!
యేసును నీవు నమ్మి వెంబడిస్తే, దేవుని గొప్ప కథలో మీరు బాగస్తులౌతారు. యేసును నమ్మి వెంబడించాలనుకుంటున్నారా? ఇలా చిన్న ప్రార్థన చేయండి:
ప్రియమైన దేవా,
నేను చేసిన తప్పంతటినిబట్టి నన్ను క్షమించండి. మీ కుమారుడైన యేసును నా పాపాల కొరకు మరణించడానికి పంపినందుకు వందనాలు. మీ గొప్ప కథలో భాగంగా ఉంటూ మీతో నిత్యమూ పరలోకములో ఉండాలని ఉంది. మిమ్మల్ని ఇంకా తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆమెన్.

Day 2

About this Plan

Bible App for Kids - God's Good News

ఈ ప్రణాళిక పిల్లలు తమను దేవుడు ప్రేమిస్తున్నారని మరియు వారితో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దేవుని గొప్ప కథలో పిల్లలు కూడా ఆహ్వానించబడ్డారు మరియు యేసును విశ్వసించడం మరియు అనుసరిం...

More

OneHope తొ YouVersion భాగస్వామ్యం, www.bible.com/te/kids

సంబంధిత ప్లాన్లు

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy