ప్రణాళిక సమాచారం

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

DAY 7 OF 14

యిేసర మనకు ఉదయహరణ

…దేవపడు ప్రేమయిెై యునయిడు. – 1 యోహాను 4:8

ప్రేమ అనేది చతడవచుె. మన ప్ేవరతనలో మరియు మనము ప్ేజలతో ఎలా వావహరిస్ాతమో, అనునది ఆతీ యొకు ఫలంలో కన్నప్ిసుతంది. ప్రేమ అనేక కోణయలు లేదయ విభిని మారాగలను కలిగ్ి ఉంది. ఉదయహరణకు, ఒక డ్చైమండ్ రింగ్ ను కాంతికత ఎద్ురుగ్ా ఉంచినప్పుడు, ఇది ఏ విధంగ్ా మారుతుంద్నే దయన్నప్ ై ఆధ్యరప్డ్ర వివిధ మారాగలోో మ రుసతత ఉంటలంది. మనము ప్రేమను ఎలా చతస్ాతమనే దయన్నప్ ై ఆధ్యరప్డ్ర వివిధ రకాలుగ్ా ప్రేమ మ రుసతత ఉంటలంద్న్న నముీతునయిను.

1 కొరింథీయులకు 13:4-7 మనకు ప్రేమ యొకు అనేక కోణయల ఉదయహరణలను ఇసుతంది:

  •  ప్రేమ ధ్ీరఘ కాలముండును – దయన్నన్న ఎకుువ కాలము ఉండ్ే స్ామరాయమును కలిగ్ియుంటలంది.
  •  ప్రేమ అసతయప్డ్ేది కాద్ు – దయన్నకత లేన్న దయన్నన్న కలిగ్ియుండ్యలన్న ఆశించద్ు.
  • ప్రేమ ఉపొుంగ్ద్ు లేదయ వేలాడుతునిది కాద్ు దయన్న మీద్ దయన్నకత శరద్ా లేద్ు.
  • ప్రేమ మోసగ్ించద్ు లేదయ కఠినమ ైనది కాద్ు.
  • ప్రేమ దయన్న సవంత మారగంలో ఒతితడ్ర లేద్ు.
  • ప్రేమ ఒక బాధకు ఎటలవంటి శరద్ాను ఇవవద్ు.
  • ప్రేమ ఎప్పుడత వదిలి ప్ టిద్ు!

మేము ఇవి ఇతరులను ప్రేమించవలెనన్న భావిసుతని కొన్ని మారాగలు ... మరియు దేవపడు మనలిి ప్రేమిస్ాతడు. దేవపడు ప్రేమయిెై యునయిడన్న అన్న 1 యోహాను 4:8 చచబుతుంది. ఆయన మనలిి ప్రేమిస్ాతడు మరియు మనలిి రక్షరంచయడు కాబటిి ఇప్పుడు ఇతరులతో తన ప్రేమను ప్ంచుకుంటాము.

దేవపన్నన్న అనుసరించటాన్నకత, మనము 1 కొరింథీ 13 లో ఉని ప్రేమ యొకు వరణనలన్నింటికీ జీవిసుతని దేవపన్న ప్రిప్ూరణ పాేతిన్నధామ ైన యిేసును చతడవలసి వపంటలంది. ప్ేజలంద్రికత వాతిరేకంగ్ా వచిెనప్పుడలాో ఆయన ఎలోప్పుడత ప్ేతి ప్రిసిథతిలో ప్రేమలో జీవించయడు.

కొలొససయులు 3:12-14 కాబటిి, మీరు దేవపడు ఎనుికుని వాన్నగ్ా మీరు మిమీలిి ధరింప్జేయాలన్న చచప్పతనయిడు ... అన్నింటికనయి ప్ ైగ్ా ప్రేమను ధరించుము ... యిేసులాగ్ే, మనము ఫరేమను ధరించుకొన్న, ఆయన మాదిరిన్న అనుసరించుటకు మరియు దేవపన్నకత మహిమను తీసుకురావడ్యన్ని ఎంచుకుందయం.

పాేరంభ పాేరథన

దేవా, ననుి మొద్ట ప్రేమించుట దయవరా ప్రేమ అంటే నయకు ఏమిటల చతప్ించయవప. యిేసు యొకు మాదిరిన్న అనుసరించుటకు మరియు నయ రోజువారీ జీవితంలో ప్రేమ అన్ని కోణయలను ప్ేతాక్షంగ్ా చతప్ించుటకు నయకు సహాయం చేయుము.

Day 6Day 8

About this Plan

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో...

More

ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy