ప్రణాళిక సమాచారం

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు నమూనా

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

DAY 6 OF 14

దేవపన్న మీద్ ఆధ్యరప్డుట

…నేను చచప్పునదేమనగ్ా (అలవాటల ప్ేకారముగ్ా) (ప్రిశుద్ా) ఆతయీనుస్ారముగ్ా నడుచు కొనుడ్ర, ...అప్పుడు మీరు శరీరేచఛను ననరవేరెరు. - గ్లతీ 5:16

మేము ప్ేతిస్ారీ న్నరాశకు గ్ురవపతునయిమన్న నముీతునయిము, అంటే న్నజంగ్ా దేవపన్నప్ ై ఆధ్యరప్డటం మాన్నవేశామన్న దీన్న అరాం. అది మీకు ధ్చైరాంగ్ా చచప్ిునటలోగ్ా అన్నప్ిసుతంది, కాన్న దయన్న గ్ురించి ఆలోచించండ్ర: దేవపడు మీకు మరియు నయకు ప్రిశుద్ా ఆతీను, ఆయన కృప్ను ఇచయెడు.

మనము ఆయన మీద్ ఆధ్యరప్డుట మాన్నవేసినప్పుడు మన సవంత మారగంలో ఏదో జరిగ్ేటటలో ప్ేయతిించినప్పుడు న్నరాశ మొద్లవపతుంది. ఇది అరథం చేసుకోవడమే నయకు న్నజంగ్ా సహాయప్డ్రంది. ప్ేతిస్ారీ నేను న్నరాశకు గ్ురయినప్పుడు, నేను న్నజంగ్ా ప్రిశుదయాతీ స్ాథనమును తీసుకోవటాన్నకత ప్ేయతిిసుతనయినన్న నయకు గ్ురుతచేయబడ్రంది. నేను ప్రిశుదయాతీ జూన్నయర్ గ్ా ప్ేయతిిసుతనయిను!

మీరు సవతంతే ఆతీతో పోరాడుతునయిరా? మీరు దేవపన్న ప్ ై ఆధ్యరప్డకుండ్య తిరసురించినప్పుడు, "సరే, దేవా, నేను నీవప ననుి ఆవరించియునయివప, కానీ నేను దీన్నన్న చేయుచుండగ్ా గ్మన్నంచు" అన్న చచప్పతనయివప. సమసతమునకు దేవపన్నప్ ై ఆధ్యరప్డుట చయలా కషింగ్ా ఉంటలంది, కానీ విజయం అనేది మన జీవితయలకు ప్ేతి రోజు అవసరం.

దేవపడు మనలను రక్షరంచినప్పుడు, ఆయన మనకు సహాయప్డకుండ్య, “సరే మంచిది, ఇప్పుడు నీవే నీ సవంతగ్ా ప్న్నచేయుచునయివప!” అన్న చచప్పుట లేద్ు. ఆయన మనలను న్నతాతవముగ్ా రక్షరంచయడు, అనగ్ా మనము ఆయన మీద్ అధ్యరప్డ్రనప్పుడు ఆయన మనలను నడ్రప్ించుచు మనకు సహాయం చేయును. గ్లతీ 5:16 మనలను పాేధ్ేయప్డుచుని దేమనగ్ా(అలవాటల ప్ేకారముగ్ా) (ప్రిశుద్ా) ఆతయీనుస్ారముగ్ా నడుచు కొనుడ్ర, …..అప్పుడు మీరు ఖ్చిెతముగ్ా శరీరేచఛను ననరవేరెరు. అది ఇలా చచప్పుట లేద్న్న గ్రహించండ్ర “వాకతతగ్తముగ్ా శరీరమును జయించండ్ర.... అప్పుడు మీరు ఖ్చిెతముగ్ా శరీరేచెలను ననరవేరెరు.” కాద్ు, ప్రిశుద్దతీలో జీవించమన్న చచప్పతంది.

మీరు సవతంతులుగ్ా జీవించుట ఆప్ండ్ర మరియు దయన్నకత బద్ులుగ్ా ప్రిశుదయాతీ మీద్ ఆధ్యరప్డండ్ర. మీరు దయన్న విషయంలో చింతించరన్న వాగ్ాానము చేయుచునయిను!

పాేరంభ పాేరథన

దేవా, నయకు నీవప అవసరము. నయ మీద్ నేను నమిీక యుంచకుండునటలో నయకు సహాయం చేయండ్ర, కానీ మీ మీద్ నమీకముంచుటకు, మరియు మీ మీద్ ఆధ్యరప్డుటకు సహాయం చేయుము.

వాక్యము

Day 5Day 7

About this Plan

మీ అనుదిన జీవితమునకు వాగ్ధానములు

జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో...

More

ఈ అవకాశమును కలిగించినందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు మా కృతఙ్ఞతలు. మరింత సమాచారము కొరకు దీనిని దర్శించండి: https://tv.joycemeyer.org/telugu/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy