ప్రణాళిక సమాచారం

పిలుపునమూనా

పిలుపు

DAY 3 OF 3

నేనుఎక్కడప్రారంభించాలి?

మీరుచేయడానికిఇష్టపడుచున్నదానితోప్రారంభిద్దాం.

మీరుఏతలాంతులతోఆశీర్వదించబడ్డారు?

మీరుమంచివంటవారా? మీరువ్రాయగలరాలేదాచదవగలరా? మీరుమంచిచిత్రాలనుగీస్తారా? మీరుమనుష్యులతోబాగాకలుస్తారా? మీరుఒకమంచిశ్రోత? మీరుపిల్లలతోమంచిగాఉన్నారా? మీరుమంచివీడియోలుతీస్తారా? ఒకఇంటినిఎలాశుభ్రంగాఉంచుకోవాలోమీకుతెలుసా?

మీరుఇష్టపడేపనితోప్రారంభించండి.

మీరుచేయడానికిఇష్టపడుచున్నవాటిలోఎక్కువచేయండి.

మీచుట్టూఉన్నమనుష్యులకోసంచేయండి.

ప్రేమతోచేయండి.

మరియుమీరుదానినిదేవునికిచేస్తున్నవిధముగా, శ్రేష్ఠతతోచేయండి.

ఏమీచేయకుండాఉండడంచేతపిలుపుకుజవాబుసాధించబడదు. మీరుఎక్కడఉన్నారోఅదిప్రారంభంఅవుతుంది.

మీరుమీవరములుమరియుతలాంతులతోమనుష్యులకుసేవచేసినప్పుడు, మనుష్యులుప్రేమించబడినట్లుభావిస్తారు; ప్రేమఎన్నడువిఫలంకాదనిగుర్తుంచుకోండి!

ఇదిచిన్నచిన్నపనులనుచాలాజాగ్రత్తగాచేయడంతోప్రారంభమవుతుంది. అతిచిన్నపనులకుకూడాదేవునియొక్కప్రేమఅక్కడదొరుకుతుంది.

అయితేఏమీచేయకుండాకూర్చోవద్దు; మీకుకలిగిఉన్నదానితోప్రారంభించండి. మరియుమీరుదేవునితోఎక్కువసమయంగడిపినప్పుడు, ఆయనమీకుస్పష్టమైనమార్గదిశనుఇస్తాడు. ఆయననిన్నునడిపిస్తాడుమరియురాత్రిమరియుపగలునిన్నునడిపిస్తాడు.

ప్రస్తుతంమీచేతులలోఏమిఉంది?

ఆయనకుఐదురొట్టెలుమరియురెండుచేపలుఇవ్వండిలేదాఆఖాళీచేతులనుఆయనకుఇవ్వండి.

అయితేఎక్కడైనాఒకచోటప్రారంభించండి...

‘ఇదంతాసున్నాతోమొదలవుతుంది, మరియుఅదిమీతోమొదలవుతుంది!

వాక్యము

Day 2

About this Plan

పిలుపు

పిలుపు అనేది జీరో కాన్‌ నుండి తీసుకోబడిన బైబిలు ప్రణాళిక. ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లోకం లోనికి వెళ్ళి దేవుని ప్రేమను పంచుకోవాలనే ఆయన పిలుపుకు జవాబు ఇవ్వడం మీద లక్ష్యముంచిన 3-రోజుల ప్రయాణం; క్రీస్తు శరీరంలోని ప్రతి వ్య...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zero కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy