ప్రణాళిక సమాచారం

సరియైన అడుగులునమూనా

సరియైన అడుగులు

DAY 1 OF 3

క్రమంగా వృద్ధి చెందడంలోనిప్రభావం

మనం సరైన దిశలో కదిలినప్పుడు,మనంశాంతిని తీసుకొని వస్తాము,జీవితాలను మార్పుచేస్తాము. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభువైన యేసును దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేయడంతో ప్రారంభమైన సంఘటనలు త్వరితగతిన బంతి దొర్లినట్లుగా నియమించబడ్డాయి. యోహాను పూర్తి జీవితం ప్రభువైన యేసును వాగ్దానం చెయ్యబడిన వ్యక్తిగానూ, మెస్సీయాగానూ, దేవునికుమారునిగానూ చూపించింది. ప్రభువైన యేసు లోకానికి ఏమి యున్నాడో దానిని లోకానికి తెలియపరచడమే తన ఏకైక లక్ష్యంగా ఉంచుకొన్నాడు. తనను తాను తగ్గించుకొంటూ మరొకరిని హేచ్చించడంలో సంతృప్తిని పొందిన వ్యక్తి నాకు తెలిసినంత వరకూ బాప్తిస్మం ఇచ్చే యోహాను మాత్రమే!

వెంటనే బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆయన ఇద్దరు శిష్యులు ప్రభువైన అద్భుత సన్నిధి ద్వారానూ, దాని వర్ణణ ద్వారా వారు ఆశ్చర్యపోయారు. ప్రభువు ఉన్న చోటువరకూ ఆయనను అనుసరించారు. తరువాత ఆంద్రెయ తన సోదరుడు సీమోనుతో జీవితాన్ని మార్చే ఈ అనుభవాన్ని పంచుకోడానికి బలవంతపరచబడ్డాడు. చేపలు పట్టే తన వలలను విడిచిపెట్టాలని సూచించాడు. డెట్టాలుతో చేతులు కడుగుకొని, శుభ్రపరచుకొవాలని, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవాలని చెప్పాడు. అది అక్కడితో ఆగిపోలేదు. మరుసటి రోజు యేసు స్వయంగా ఫిలిప్పును చూడడానికి వెళ్ళాడు. ఫిలిప్పు అంజూరపు చెట్టుకింద ఎదురుచూస్తున్న తన స్నేహితుడైన నథానియేలును కనుగొన్నాడు. నథానియేలు ఆరంభంలోసంశయాత్మకంగా ఉన్నాడు – నజరేతులోనుండి మంచిదేదైనా రాగలదా, మెస్సీయాను విడిచిపెట్టండి? ప్రభువైనయేసు యెదుటకు ముఖాముఖిగా వచ్చినప్పుడు అతని సందేహాలన్నీ ఉదయం పొగమంచులాగా మాయమయ్యాయి. ఈ వ్యక్తిగత అడుగులు, ఇంకా అనేకం భవిష్యత్ తరాలకు కూడా పాదముద్రలను విడిచిపెట్టేలా మారిన జీవితాల భారీ హిమపాతంలో మునిగిపోయాయి.

ప్రభువైన యేసును సిలువ వేయడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయన అనుసరించిన స్త్రీలు దుఃఖిస్తూ, రోదన చేస్తూ నిలిచిపోయారు, అత్యంత వేదనాభరితమైన ప్రభువు అనుభవం వారు ఏవిధమైన సహాయమూ చెయ్యలేకపోయారు. వారి హృదయాలు దుఖంతోనూ, నిరాశతోనూ కరిగిపోయాయి,కాని చివరికి వారు తమ అడుగులను ఇంటి వైపుకు మరల్చారు. వారు ఇంక ఏమి చేయగలరు?అయితే మద్గలేనే మరియ ఒక ప్రణాళిక చేసుకొండి, ఫలితంగా మరుసటి రోజుతెల్లవారుజామున ఆమె సమాధి వద్దకు రాగలిగింది. చీకటినీ, బెదురు పెట్టె కాపలాదారుల సన్నిధినీ, సమాధి ప్రవేశద్వారాన్ని అడ్డుకున్న పెద్ద రాతినీ ధైర్యంతో చేదించుకొని రాగలిగింది. ఆమె తప్పు దిశలో,తప్పు ప్రదేశానికి, సరికాని సమయంలో వెళ్ళినట్లుగా కనిపించింది, అయితే పునరుత్దానుడైన ప్రభువును మొట్టమొదట చూచే ప్రతిఫలాన్ని పొందింది!

ఇప్పుడు జక్కయిను పరిశీలించండి. ఒక మేడి చెట్టు ఆకుల ద్వారా చెట్టు ఎక్కడంలో అతనికి ఎటువంటి ఫలితం దొరుతున్నట్టుగా కనిపించదు. చెట్టు పైకి సగం దూరంలో ఉన్నందున ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. అయితే మెస్సీయతో ప్రత్యక్ష సంబంధాన్ని తెచ్చిన ఒక అద్భుతమైన అడుగుగా మనకు కనిపిస్తుంది. జక్కయ చొచ్చుకొని వస్తున్న ప్రభువైన యేసు కళ్ళల్లో తనను తాను చూసుకున్నాడుఆ కళ్ళు అతని ఆత్మను చూపించాయి. రహదారికి అంతంగా కనిపించినది వాస్తవానికి యేసులో నూతన జీవితానికి ఆరంభమ అయ్యింది.

మీరునిరాధారంగానూ లేదా నిస్సహాయంగానూ ఉన్నప్పుడు,మీరు పడిపోతుంటే మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రభువైన యేసు క్రింద నిలబడిఉన్నాడని గుర్తుంచుకోండి.

Day 2

About this Plan

సరియైన అడుగులు

మనకు అవసరమైన దానిని తెలుసుకోవడం, మన లక్ష్యాలను అనుసరించడం చెడ్డవిషయం కాదు. అయితే మనం దేవుని వాక్య వెలుగులో నడవాలి. కొంతమంది సరైన దిశలో అడుగులు వేస్తారు, సాధకులుగా మారతారు. మరికొందరు ఒక ప్రకటన చేయడానికి ప్రయత్నించి, ముగిం...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/

సంబంధిత ప్లాన్లు

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy