ప్రణాళిక సమాచారం

BibleProject | ఆగమన ధ్యానములునమూనా

BibleProject | ఆగమన ధ్యానములు

DAY 7 OF 28

బైబిల్ నిరీక్షణ కేవలం మానవత్వం కోసం మాత్రమే కాదు; ఇది మొత్తం సృష్టి కోసం. విశ్వము అంత వక దినమున ఎలా పునరుద్ధరించబడుతుందో గ్రహించే విధముగా యేసు పునరుద్ధణము దోహదపడుతుంది.




చదవండి:




రోమన్లు 8: 18-39




పరిశీలించు:




వాక్య బాగంలో, దేవుని పిల్లలు మరియు సృష్టి దేని కోసం ప్రత్యేకంగా వేచి ఉన్నారు? ఆ రోజున ఏమి పూర్తవుతుంది? చివరకు ఈ నిరీక్షణ నెరవేరినప్పుడు సృష్టి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?


మీరు ప్రస్తుతం ఏ బాధ అనుభవిస్తున్నారు? ఈ రోజు మీ వేదన మధ్యలో ఈ భాగం మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?



వాక్యము

Day 6Day 8

About this Plan

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రే...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy