ప్రణాళిక సమాచారం

దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుటనమూనా

Remembering All God Has Done

DAY 1 OF 5

దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఏదియూ ఆయనకు అసాధ్యం కాదు. అతను పర్వతాలు తరలించ గలడు, సూర్యుడిని నిశ్చలముగా చేయ గలడు, మరియు జబ్బుపడిన వారిని స్వస్థ పరచును. యెహోషువ 4 వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి తరలించుటకు ఎంతో గొప్ప కార్యమును ఏ విధముగా పూర్తి చేసాడో మనము చదువుతాము. ఇశ్రాయేలీయులకు ఆయన వాగ్దానం చేసినట్లుగా బానిసత్వం నుండి మరియు స్వేచ్ఛలోనికి దేవుడు నడిపించాడు. ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి, ఇశ్రాయేలీయులకు తాను చేసిన కార్యములను ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ మరచిపోకూడదని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన చేసిన అద్భుతాన్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. నిజముగా ఆయన ఎంతటి శక్తిమంతమైన మరియు బలమైన దేవుడు. ఒక క్షణం తిరిగి ఆలోచించండి. దేవుడు నీ జీవితంలో కొన్ని అద్భుతమైన పనులు చేసాడు. అతను ఒక ఆశ్చర్యమైన స్వస్థత చేసి యుండవచ్చు, లేదా ఒక వ్యసనం యొక్క బానిసత్వం నుండి మరియు మీ స్వంత వాగ్దాన దేశములోనికి మీకు విడుదలను ఇచ్చి యుండవచ్చు. దేవుడు నీ కోసం చేసిన అద్భుతమైన పనులను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రోజు సమయాన్ని వెచ్చించుదాము. ఆయనను స్తుతించండి మరియు ఆయన మీకు చేసిన అద్భుతకార్యాలను ఎన్నడూ మరచి పోకుండా ఆయనకు వాగ్దానం చేయండి.

వాక్యము

Day 2

About this Plan

Remembering All God Has Done

భవిష్యత్ వైపు చూడటం అనేది మన సహజమైన ధోరణి, అయితే గత చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యక్తిగా ఈ రోజున మీరు ఉన్న ప్రస్తుత రూపంలోకి మిమ్మల్ని తీర్చిదిద్దుటకు దేవుడు చేసినదంతా గుర్తుచేసుకొనుటకు ఈ ప్రణాళికను మీ కోసం 5-రోజులకు...

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy