ప్రణాళిక సమాచారం

పశ్చాత్తాపపు క్రియలునమూనా

Acts of Repentance

DAY 5 OF 5

మనకు నూతన జీవితం ఇవ్వాలనే ప్రాధమిక ప్రయోజనం కోసం దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసును మనకొరకు పంపాడు. లూకా 5: 27-32 లో, యేసు తాను వచ్చిన ఉద్దేశ్యమును గూర్చి ఈ విధంగా తెలిపాడు: "ఆరోగ్యముగా ఉన్నవాడికి వైద్యుడి అవసరము లేదు కాని జబ్బుతో ఉన్నవాడికి వైద్యుడు అవసరము, నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, కాని పాపులు పశ్చాత్తాప పడుటకు వచ్చాను." నీలాంటి మరియు నాలాంటి పాపులు పశ్చాత్తాపపడుట ద్వార కొత్త జీవితాన్ని మరియు అతని క్షమాపణను పొందుటకు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. మనము పశ్చాత్తాపపడి మరియు అతని క్షమాపణ కోరినప్పుడు మన జీవితాలు శాశ్వతంగా మార్చబడతాయి. క్రీస్తు యొక్క ఉద్దేశ్యమే మన ఉద్దేశ్యం. మనము నీతిమంతులకు పరిచారకులుగా పిలువబడలేదు, కానీ నశించుచున్న మరియు క్షమాపణ అవసరత ఉన్నవారికోసము పిలువబడి యున్నాము. మీరు మీ పాపాల గురించి నిజాయితీగా పశ్చాత్తాపపడి ఉంటే మరియు ఆ పాపాలను దేవుడు క్షమించినపుడు,ఈ విషయమంతా మీరు పశ్చాత్తాపము యొక్క అవసరమున్న వారికి చెప్పడానికి ఒక సాక్ష్యముగా ఉంటుంది. మీ జీవితమందు జరిగిన మార్పు మరొకరి జీవితంలో అదే మార్పును సృష్టించగలదు. ఏ విషయంలో పశ్చాత్తాపం అవసరమో మీకు తెలుసా? దేవుడు మీ పాపములను క్షమించిన సాక్ష్యము ఇతరులు పశ్చాత్తాపపడుటకు ఏ విధంగా సహాయపడుతుందో మీకు తెలుసా?

వాక్యము

Day 4

About this Plan

Acts of Repentance

మన స్వంత రక్షకుడిగా క్రీస్తును తెలుసుకునేందుకు పశ్చాత్తాప పడడటం అనేది మనమందరము తీసుకునే కీలక చర్యల్లో ఒకటి. పశ్చాత్తాప పడడటం అనేది మన చర్య ఆయితే తన పరిపూర్ణ ప్రేమలో దేవుని నుండి మనకు లభించె ప్రతిచర్య క్షమాపణ. ఈ 5-రోజుల అ...

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy