ప్రణాళిక సమాచారం

మరణంనమూనా

Death

DAY 1 OF 7

మరణం జీవితంలో ఒక భాగం. మనలో చాలా మంది, ఎవరైనా తెలిసిన వారు మరణించినప్పుడు యెంతో దుఃఖమును మరియు శోకమును అనుభవించియుంటారు. కొన్ని మరణాలు మిగతా మరణాలతో పోల్చితే సులభంగానే ఎదుర్కొనవచ్చును, కానీ పరిస్థితి ఏదైనా, అది ఎప్పటికీ సులభం కాదు. మన ప్రియమైన వారిని కోల్పోవడం గురించి ఆలోచిస్తే మన హృదయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కొంతమంది దేవుణ్ణి నిందిస్తారు మరియు కోపపడుతారు మరియు యితరులు పూర్తిగా నిలిచిపోతారు. మరణాన్ని దైవ మార్గములో ఎలా ఎదుర్కొనాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అదృష్టవశాత్తు, దేవుడు యిలాంటి సందర్భాలలో మనకు బలమును మరియు ఓదార్పును యిచ్చే ఆధారముగా వుండాలని కోరుకుంటున్నాడు. విరిగిన హృదయముతో మీరు వ్యవహరించినప్పుడు దేవుని యొక్క హృదయము మీ పట్ల ఎలా వున్నదో గమనించండి.

వాక్యము

Day 2

About this Plan

Death

మరణం ప్రతి ఒక్కరు జీవితాంతం ఎదుర్కోవలసిన విషయం. అందుకే చాలా ప్రశ్నలు తలెత్తి మనలను పూర్తిగా కదిలించి వేస్తాయి. ఈ ఏడు రోజుల ప్రణాళిక, మనం మరణాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని మరియు సౌకర్యమును కనుగొనడం గురించి బైబిలు ఏ...

More

This plan was created by Life.Church

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy